T20 World Cup: We want India to make it to finals, says Shoaib Akhtar after Pakistan’s win over New Zealand
#T20WorldCup2021
#INDVSPAKmatch
#INDVSNZ
#TeamIndiaSquad
#RohitSharma
#ViratKohli
#TeamIndia
#ShardulThakur
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు మరో కీలకమైన మ్యాచ్‌ను ఆడనుంది. తన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. ఈ రెండు జట్లు కూడా ఒక్కో పరాజయాన్ని అందుకున్నాయి.నిజానికి- న్యూజిలాండ్‌పై మ్యాచ్‌ను గెలవడం ద్వారా తమదేశ జట్టు భారత్‌ను కాపాడినట్టయిందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ గెలిచి ఉంటే భారత్ అవకాశాలు మరింత క్లిష్టం అయ్యేవని చెప్పాడు. గ్రూప్-2లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చెరో విజయాన్ని సాధించడం వల్ల మూడో జట్టుకు చోటు దక్కడం కష్టతరం అయ్యేదని అన్నాడు. పాకిస్తాన్..భారత్‌కు ఆ ఇబ్బంది లేకుండా చేసిందని చెప్పాడు.